జాతీయ స్థాయి పోటీలో సత్తా..

15-09-2026 | 10:00pm

- లకుడారం సర్పంచ్‌కు ఘన సన్మానం

కొండపాక,(విజయక్రాంతి): సర్పంచ్ సంవాద్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో(national level competitions) ద్వితీయ బహుమతి సాధించిన లకుడారం సర్పంచ్ శిల్పా నర్సింహులు(Lakudaram Sarpanch Shilpa Narsimhulu)ను కుకునూరుపల్లి మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆకుల భద్రప్ప ఆధ్వర్యంలో సర్పంచులు ఆమెను అభినందించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీదేవి రవీందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు