calender_icon.png 26 June, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ జూనియర్ జాతీయ హాకీ జట్టుకు ఎంపిక

26-06-2025 12:44:13 AM

హుజురాబాద్,జూన్25: (విజయక్రాంతి) సబ్ జూనియర్ జాతీయ హాకీ జట్టుకు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణానికి చెంది న హాకీ క్రీడాకారినిలు తాళ్లపల్లి మేఘన, జం పాల శివ సంతోషిని ఎంపికైనట్లు హుజురాబాద్ హకీ క్లబ్ అధ్యక్షుడు తోట రాజేం ద్ర్ర పసాద్, సెక్రటరీ బొడిగె తిరుపతి, జిల్లా ఇం చార్జ్ సెక్రెటరీ తారిక్ హైమద్ బుధవారంతెలిపారు.

వీరి ఎంపిక పట్ల జిల్లా హాకీ అసోసి యేషన్ ఉపాధ్యక్షుడు బం డ శ్రీనివాస్, హు జురాబాద్ హాకీ క్లబ్ మాజీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, గుడెలుగుల సమ్మయ్య,హాకీ క్లబ్ ఉపాధ్యక్షులు యూసు ఫ్, వేముల రవికుమార్, సాదుల శ్యాంసుందర్, రాజేష్ సా యి కృష్ణ, ప్రదీప్, కే రాజేష్, విక్రం కోచ్ విక్ర మ్, వినయ్ తోపాటు సీనియర్ క్రీడాకారులు హర్షంవ్యక్తంచేశారు.