calender_icon.png 1 August, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి స్నేహితుని కోల్పోయాను

01-08-2025 12:01:56 AM

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సీనియర్ నాయకులు మేదరమెట్ల మృతి తో మంచి స్నేహితుడను నా కుడి భుజాన్ని కోల్పోయా... 30 సంవంత్సరాలపై చిలుకు అనుబంధం మాది అంటూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సీతారాంపట్నం లోని మేదరమెట్ల స్వగృహానికి వెళ్ళి ఆయన భౌతికకాయాన్నీ సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.