calender_icon.png 3 November, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

02-11-2025 09:11:59 PM

రాజస్థాన్: రాజస్థాన్ లోని ఫాలోది సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొని 15 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారంభించారు.