6 July, 2026 | 3:56 PM

Breaking News

విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •  

సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ పేరు మార్పు

20-12-2024 12:51 AM

హైదరాబాద్, డిసెంబర్ 19: ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జర్ల తయారీ కంపెనీ సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ పేరును సర్వోటెక్ రిన్యూవబుల్ పవర్ సిస్టమ్స్‌గా మార్చారు. ఈ మార్పు ఈ డిసెంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ఇటీవల ఈ కంపెనీ  జర్మనీకి చెందిన లెస్సాజ్వితో  వ్యూహాత్మక భాగస్వా మ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో, మైక్రోమొబిలిటీ కోసం 100% సౌరశక్తితో నడిచే ఈవీ ఛార్జింగ్ సదుపాయాల్ని అభివృద్ధి చేసి, జర్మనీలో వాహనాలకు అందించనున్నట్లు సర్వోటెక్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రమణ్ భాటియా తెలిపారు.