18 April, 2026 | 12:26 AM

ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ

05-06-2025 12:13 AM

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్‌లను బదిలీచేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు, వారి కేటాయించిన పోస్టులు ఇలా.. అభిలాష బిస్తు అకాడమీ డైరెక్టర్, శిఖా గోయల్ ఎఫ్‌ఎస్‌ఎల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, డీవీ శ్రీనివాస్‌రావు ఎస్పీ, పాటిల్ కాంతి లాల్ సుభాష్ ఎస్పీ, చారు సిన్హా భద్రతా విభా గం, సీఐడీ అదనపు డీజీ, తఫ్సీర్ ఇక్బాల్ రేంజ్ డీఐజీ, చైతన్యకుమార్ ఈస్ట్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.