2 April, 2026 | 5:21 AM

శివానీ, నిత్యలకు పసిడి

28-11-2024 10:47 PM

హైదరాబాద్: గుజరాత్‌లోని రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న 68వ ఎస్‌జీఎఫ్ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. 200 మీ బ్యాక్‌స్ట్రోక్ అండర్ గర్ల్స్ విభాగంలో శివానీ కర్రా (2 నిమిషాల 33.36 సెకన్లు) స్వర్ణం సాధించగా.. అండర్ గర్ల్స్ 200 మీ బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో  నిత్య శ్రీ (2 నిమిషాల 27.95 సెకన్లు) పసిడి పతకం దక్కించుకుంది.