18 July, 2026 | 12:32 PM

Breaking News

Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు సిద్దిపేట ఎన్ఎస్ఎస్ వాలంటీర్

12-08-2024 12:59 PM

సిద్దిపేట అర్బన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతి పత్తి) ఎన్.ఎస్ ఎస్ వాలంటీర్ సోమరాపు భాను ఈ నెల 15 వ తేదీన ఢిల్లీలో జరిగే స్వాతంత్ర వేడుకలకు  తెలంగాణ రాష్ట్రం నుంచి హాజరు కానున్నాడు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. సునీత మాట్లాడుతూ ఎన్.ఎస్. ఎస్ వాలంటీర్ ఎంపిక కళాశాల కీర్తిని మరింతగా పెంచుతుందని పేర్కొన్నారు. తోటి విద్యార్థులు భనును స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.  ఎస్. భాను, ప్రోగ్రాం అధికారి శ్రద్దనందంను అభినందించారు