18 July, 2026 | 12:55 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •  

కుక్కునూరు పల్లి మండల కేంద్రంలో వ్యాపార సంస్థలు బంద్

12-08-2024 01:09 PM

కొండపాక: గజ్వేల్ నియోజకవర్గం కుక్కునూరు పల్లి మండలంలోని, హిందూ సంఘాలు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మరణ హోమానికి నిరసనగా సోమవారం హిందూ సంఘాలు ఛత్రపతి శివాజీ యూత్, బజరంగ్దళ్ సంయుక్తతంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి వ్యాపార సంస్థలు బంద్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని హిందువులందరూ వ్యాపారస్తులు, అన్ని పార్టీలకు అతీతంగా పాల్గొని స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్ చేశారు.