calender_icon.png 27 November, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన కేసీఆర్ మాజీ ఓఎస్డీ సిట్ విచారణ

27-11-2025 02:37:51 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాజశేఖర్ రెడ్డిని( KCR OSD Rajasekhar Reddy ) సిట్ అధికారులు గురువారం ప్రశ్నించారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా విచారించారు. రాధాకిషన్ స్టేట్ మెంట్ లో అప్పటి సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించారు. బీఆర్ఎస్ సుప్రీంతో పాటు కీలక నేతలను సంప్రదించామని రాధాకిషన్ వాంగ్మూలం ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. రాజశేఖర్ రెడ్డిని రెండు గంటల పాటు సిట్ అధికారులు విచారించారు.