2 May, 2026 | 7:10 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటుకు స్థల పరిశీలన

16-04-2025 10:23 PM

మందమర్రి (విజయక్రాంతి): మండల మహిళా సమాఖ్యకు మంజూరైన పెట్రోల్ బంక్ ఏర్పాటుకు జిల్లా డిఆర్డిఏ పిడి కిషన్ స్థలాన్ని పరిశీలించారు. బుదవారం తహశీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ రాజేశ్వర్ లతో కలసి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. మండల మహిళా సమాఖ్య కు పెట్రోల్ బంక్ మంజూరు కాగా త్వరలోనే స్థల పరిశీలన పూర్తి చేసి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీఓ రజియా సుల్తానా, ఆర్ ఐ గణపతి లు పాల్గొన్నారు.