14 August, 2026 | 8:21 PM

Breaking News

సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •  

కారు, ఆటో ఢీ.. ఆరుగురికి గాయాలు

11-11-2024 01:20 AM

కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): కారు, ఆటో ఢీకొని ఆరుగు రికి గాయాలైన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. రెంజల్ మండలం సాటాపూర్ నుంచి వస్తున్న ట్రాలీ ఆటోను నవీపేట మం డల కేంద్రంలోని సాటాపూర్ రోడ్డులోని ఓ ప్రవేట్ స్కూల్ వద్ద వీరన్న గుట్ట నుంచి వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది.

ఆటో బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు సైతం బోల్తా పడటంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రు లను నవీపేట పోలీసులు నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.