5 May, 2026 | 1:50 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

సమస్యల పరిష్కారమే నా లక్ష్యం

17-03-2026 12:31 AM

19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి 

పటాన్ చెరు, మార్చి 16 :ఇస్నాపూర్ మున్సిపాలిటీ 19వ వార్డులో డ్రైనేజ్ పనులను సోమవారం కౌన్సిలర్  గొంగుల సంధ్య నవీన్ రెడ్డి, అధికారులతో కలిసి వార్డులోని ప్రతి గల్లీలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

ప్రసుత్తం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలో అవసరమున్న చోట మరమ్మతులు చేయాలని, అలాగే అవసరమున్న ప్రాంతాల్లో కొత్త డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించండమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.