విమాన ప్రమాద మృతుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు, నివాళులు
15-06-2025 | 08:02pm
కోదాడ: స్థానిక నయనగర్ బాప్టిస్ట్ చర్చి(Baptist Church)లో ఆదివారం ఆరాధనలో పాస్టర్ ఏసయ్య ఆధ్వర్యంలో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్లైట్ యాక్సిడెంట్ మృతులకు ఘన నివాళులర్పించారు. దేవుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని వారి కుటుంబాలకు ఆదరణ ఓదార్పు దయచేయాలని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావత్వం కాకుండా ఉండాలని దేవునికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.






