17 April, 2026 | 5:37 AM

మాజీ మంత్రి ఇంద్రకరణ్ ప్రత్యేక పూజలు

10-05-2025 12:00 AM

నిర్మల్, మే 9 (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలంలోని కాల్వ లక్ష్మీ నరసిం హస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మహేందర్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.