2 May, 2026 | 9:01 PM

Breaking News

25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

మంథని లైన్ గడ్డ, బొక్కల వాగు కట్టపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

16-03-2026 03:32 PM

చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి

మంథని,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమములో భాగంగా  మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఒడ్నాల శ్రీనివాస్  ఆధ్వర్యములో సోమవారం మంథని మున్సిపల్  పరిధిలోని లైన్ గడ్డ, బొక్కల వాగు కట్టపై  ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమములో ముండ్ల పొదలు తొలగించి మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేయించారు.

ఈ సందర్భంగా చైర్మన్  మాట్లాడుతు  ప్రజలు చెత్తను బయట పడి వేయకుండా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మా సానిటేషన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ వైస్ చైర్మన్  ముస్కుల సహేందర్ రెడ్డి, పాలక వర్గ సభ్యులు స్రవంతి మద్దికట్ల, ఎల్లంకి వంశీధర్, కాంగ్రెస్ నాయకులు జంబోజు సమ్మయ్య, హ ఎరుకల రమేష్,  వేముల సమ్మయ్య,  ప్రజలు పాల్గొన్నారు.