15 August, 2025 | 10:26 PM
15-08-2025 09:18:17 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని గోకారం గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 10,500 విలువైన 21.05 లీటర్ల మద్యం పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగింది.
15-08-2025