26 May, 2026 | 5:30 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

సమాజ సేవ అభినందనీయం: ఎమ్మెల్యే జారె

06-04-2026 05:06 PM

దమ్మపేట,(విజయ క్రాంతి): మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన బాల రవికుమార్, మోరంపూడి చెన్నారావు, ఆర్థిక సహాయంతో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆట వస్తువులు టీవీ, ఉయ్యాల, జారుడుబల్ల తదితర వస్తువులు అందించిన నేపథ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం పాఠశాలలో వాటిని ఆవిష్కరించి దాతలను అభినందించి సన్మానించారు.