17 July, 2026 | 1:37 PM

Breaking News

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •   హైవేపై బొలెరో–లారీ ఢీ: జెర్సీ ఆవులకు గాయాలు   •   రేపు ​మాడుగులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు   •   హుజూర్ నగర్ అభివృద్ధిలో మరో మైలురాయి   •  

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్నేహ సంఘాల బాలికలకు క్రీడలు

02-06-2026 02:05 AM

అయిజ, జూన్ 1: అయిజ మండల కేంద్రంలో మహిళా సమాఖ్య ఆఫీసు నందు స్నేహ సంఘాల బాలబాలికలకు క్రీడోత్సవాలు ఇంచార్జ్ ఏపిఏం జయాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జయాకర్ మాట్లాడుతూ 15 నుండి 18 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలు శారీరక, మానసిక దృఢత్వం కోసం ఆటల పోటీలు ఉండాలనే ఉద్దేశ్యంతో క్రీడలను నిర్వహించామని అన్నారు.

ఈ క్రీడలలో బాలికలకు కబడ్డీ, ఖోఖో, మ్యూజికల్ చైర్, రన్నింగ్ వ్యాసరచన పోటీలు నిర్వహించామని విజేతలైన వారికి  జూన్ రెండవ తేదీన తెలంగాణ దినోత్సవం  సందర్భంగా బహుమతులు అందజేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సేర్ఫ్ సిబ్బంది సుదర్శనం, ఆంజనేయులు,మొదలగువారు పాల్గొన్నారు.