calender_icon.png 17 January, 2026 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేసిన సర్పంచ్

17-01-2026 09:07:18 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం కర్ణంపల్లి గ్రామంలో జరిగే శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయము 26వ వార్షికోత్సవ మహోత్సవము కార్యక్రమానికి రావాలని చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించిన కర్ణంపల్లి సర్పంచ్  ఆలయ కమిటీ ఛైర్మెన్ శ్రీ దుర్గ దేవి -రాములు గౌడ్, ఈ కార్యక్రమం లోఉపసర్పంచ్ శివ, నరేష్, ఆలయ కమిటీ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.