calender_icon.png 10 September, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సహకార ఆంజనేయ స్వామి 6 నెలల హుండీ ఆదాయం రూ.6,42,043/-

09-09-2025 10:40:24 PM

శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట మండలం చిన్న గొట్టిముక్కల గ్రామ పరిధిలోని శ్రీ సహకార ఆంజనేయ స్వామి వారి  దేవస్థానములో  6 నెలల హుండీ లెక్కింపు చేయగా రూ. 6,42,043/- లు వచ్చింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, సదరు దేవస్థానం ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ, ఈఓ శ్రీనివాస్ చిన్నగొట్టిముక్ల గ్రామస్థులు నారాయణ రావు, నర్సింగరావు, కిషన్ రావు, చంద్రయ్య రావు, పాపయ్య, భక్తులు, శివకేశవ సేవ సమితి గ్రూప్ వారి ఆధ్వర్యంలో హుండి లెక్కింపులో పాల్గొన్నారు.