16 July, 2026 | 11:17 AM

శ్రీజ పరాజయం

18-04-2024 01:22 AM

బీజింగ్: తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ.. ఐటీటీఎఫ్ వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో శ్రీజ 3  (11- 11 13 11 ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ మెంగ్ (చైనా) చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో మనిక బాత్రా ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ మాన్యూ చేతిలో పరాజయం పాలైంది.