8 March, 2026 | 2:52 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •   గోపాలరావుపల్లెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు   •  

బాధిత కుటుంబాలకు శ్రీనుబాబు పరామర్శ

10-07-2024 02:47 PM

మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలో మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు బాధితులను పరామర్శించారు. కమాన్ పూర్ మండలంలో కాంగ్రెస్ నాయకులు జెమినీ గౌడ్ ను, రామగిరి మండలంలో పాత్రికేయుడు శ్రావణ్ తల్లి ఆనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మంథని మండలంలో ని లక్కేపూర్ కాంగ్రెస్ నాయుడు మంథని మల్లేష్ ఆనారోగ్యంతో బాధపడుతుంటే ఆయనను పరామర్శించారు. ఆయన వెంట మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, సీనియర్ అడ్వకేట్ రమణకుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.