సుల్తానాబాద్ సబ్ రిజిస్టర్ గా శ్రీరామ్
27-07-2026 04:51 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నూతన సబ్ రిజిస్టార్ అధికారిగా శ్రీరామ్ బాధ్యతలు స్వీకరించారు, ఈ సందర్భం గా సోమవారం ఆరవ వార్డు కౌన్సిలర్ భాకం సాయికిరణ్ మర్యాదపూర్వకంగా సబ్ రిస్టార్ కు కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు,






