30 June, 2026 | 11:02 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

డెయిరీ కళాశాల అసోసియేట్ డీన్‌కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయ అవార్డు

06-09-2025 12:00 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) :  హైదరాబాద్ లోని శిల్పా కళా వేదిక లో శుక్రవారం జరిగిన వేడుక సమావేశంలో ఉత్తమ ఉపాద్యాయ అవార్డు ను కామారెడ్డి డైరీ కళాశాల డెన్ సురేష్ రాథోడ్ అందుకున్నారు. కళాశాల డెన్ సురేష్ రాథోడ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నరని కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.డెయిరీ కళాశాల కామారెడ్డి నుండి ఉత్తమ ఉపాద్యాయ అవార్డు అందుకోవడం వరుసగా నాలుగవ అసోసియేట్ డీన్ గా సురేష్ రాథోడ్  రికార్డు నెలకొల్పారు. సురేష్ రాథోడ్ ని యూనివర్సిటీ విశ్వ విద్యాలయ కులపతి డా.ఙ్ఞానపకాష్ , యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. శరత్ చంద్ర, అభినందించారు.