7 May, 2026 | 2:06 PM

Breaking News

కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •   కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •  

అబాకస్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపిక

08-12-2025 01:07 AM

చిగురుమామిడి, డిసెంబర్ 7(విజయక్రాంతి): కరీంనగర్ లో జరిగిన జిల్లా లెవెల్ అబాకస్ పోటీలో చిగురుమామిడి లోని డా ర్విన్ స్కూల్ విద్యార్థిని పీ సమన్విత  రాష్ట్ర స్థాయి కి ఎంపికైంది.సమన్వితను డార్విన్ స్కూల్ ప్రిన్సిపాల్ సమ్మిరెడ్డి, కరస్పాండెంట్ దమయంతి, ఉపాధ్యాయులుజ్యోతి, పీ మౌ నికరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.