24 August, 2026 | 11:48 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

21-06-2025 12:56 AM

కామారెడ్డి, జూన్ 20,(విజయక్రాంతి): ప్రజలు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 26 వరకు మాదక ద్రవ్యాలపై (ౄrugs) అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ శరీరాన్ని మాత్రమే నాశనం చేయదని, కుటుంబాన్ని జీవితాన్నే మార్చేస్తుందని చెప్పారు.