7 May, 2026 | 2:58 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు

07-05-2026 02:27 PM

తాసిల్దార్ వెంకటేశ్వర ప్రసాద్. 

తాండూరు,(విజయక్రాంతి): సరైన ధ్రువపత్రాలు ఏవి లేకుండా ఆవులను గేదెలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తామని వికారాబాద్ జిల్లా పెద్దెముల్ తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ అన్నారు. గురువారం గోవులను తరలిస్తున్న ఓ కేసులో మొయినుద్దీన్ , తర్బాస్, మహమ్మద్ వాజిద్ ,ఆంజనేయులు లను పోలీసులు తాసిల్దార్ ముందు బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ గోవులను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు .