calender_icon.png 4 February, 2026 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

16-11-2024 12:58:40 PM

సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల 9వ తరగతి విద్యార్థిని స్వాతి ఇవాళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉండే రెండో అంతస్తూ భవనంలో  ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.