17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

విద్యార్థుల దుస్తులు ఉపాధ్యాయులకు అందజేత

11-06-2025 12:03 AM

సదాశివనగర్, జూన్ 10(విజయక్రాంతి), ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఏకరూప దుస్తువులను మంగళవారం ఉపాధ్యాయులకు అందజేశారు. మండలంలోని పద్మాజీవాడి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠాశాల ప్రధాని పాధ్యయునికి దుస్తువులను మండల అధికారులు అందజేశారు.

మండలంలోని అన్ని పాఠశాలలకు సకాలంలో దుస్తులు అందజేయడం జరుగుతుందని మండల విద్యాధికారి యూసఫ్ తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్, ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏపిఎం రాజిరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, గ్రామ సంఘ అధ్యక్షురాలు ధనలక్ష్మి,కళావతి సిసి, సిఏ లు పాల్గొన్నారు.