9 April, 2026 | 8:33 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

రాష్ట్ర స్థాయి నెట్ బాల్ క్రీడాలకు విద్యార్థులు ఎంపిక

12-02-2026 07:01 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): జిల్లా స్థాయిలో జరిగినటువంటి సీఎం కప్ నెట్ బాల్ క్రీడాలో గోపాల్పేట్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి బాలికల విభాగంలో ద్వితీయ స్థానం సాధించడం జరిగింది. బాలికల విభాగం నుండి నీలిమ, పవిత్ర, ఎంపిక కాగా,బాలుర విభాగం నుండి  మనోహర్, ఆంజనేయులు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రాంరెడ్డి, పిడి సబత్ కృష్ణ, పాఠశాల బృందం అభినందనలు తెలియజేశారు.