17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సమ్మె నోటీసులు అందజేత

03-02-2026 05:41 PM

నిర్మల్,(విజయక్రాంతి): అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న నిర్వహించే సమ్మె నోటీసులు మంగళవారం అందజేశారు. నిర్మల్ జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సుజాత నాయకులు ఉన్నారు