రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్‌రెడ్డి
05-07-2024 05:37 PM
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా జీఏడీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈవో వికాస్‌రాజ్, కొత్త సీఈవోగా నియమితులై ప్రస్తుతం జీఏడీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుదర్శన్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.






