20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

అడవి పందుల దాడిలో చెరుకు తోట ధ్వంసం

20-07-2026 12:00 AM

తాడ్వాయి, జూలై, 19( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో శనివారం రాత్రి అడవి పందులు దాడిలో చెరుకు తోట ధ్వంసం అయినట్లు గ్రామస్తులు తెలిపారు.గ్రామానికి చెందిన షేర్బద్దం చంద్రారెడ్డి కి చెందిన చెరుకు తోటను పందులు దాడి చేసి నష్టపరిచాయి. ఈ ధ్వంసంలో రూ. 20 వేల వాసన జరిగినట్లు వారు తెలిపారు. అసలే వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రైతులకు అడవి పందుల దాడి మరో ఇబ్బందిగా మారిందని రైతులు వాపోతున్నారు