12 March, 2026 | 10:28 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

వేసవి బైబిల్ తరగతులు ప్రారంభం

07-05-2025 12:00 AM

కోదాడ మే 6: నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఆరు రోజుల వేసవి బైబిల్ తరగతులను యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇట్టి తరుగతులను పిల్లలకు వేసవి విడుపుగాను, ఆధ్యాత్మిక విషయాల్లో బోధిస్తూ ఆటలు పాటలతో ఉల్లాసంగా గడపటానికి ఎంతో దోహదపడతాయని పిల్లలు శారరకంగా, ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి అని ఆయన అన్నారు.

మాజీ మున్సిపల్ క్రిస్టియన్ సభ్యురాలు శ్రీమతి వంటపాక జానకి ఏసయ్య. మాజీ చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్  శ్యాంబాబు  ఏనోసు  రమ్యశ్రీ  పావని సరిత ప్రజ్వలిత  మల్లిక విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక తరగతులకు  శ్యాంబాబు  కోటయ్య జగ్గు నాయక్ సుధా స్టీఫెన్ శీభాషాలని విద్యార్థులకు ప్రోత్సహించారు.