పేదల వైద్య సేవలకు సహకారం: పద్మారావుగౌడ్
10-06-2025 01:01 AM
వారాసిగూడ, జూన్ 9: సికింద్రాబాద్ నియోజకవర్గానికి అనిల్ కుమార్, రాజేశ్వరి అనారోగ్యంతో సతమతమవుతున్న మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వారికి రూ.నాలుగున్నర లక్షల (సీఎంఆర్‌ఎఫ్ పత్రాలను సితాఫలమ ండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు భారంగా మారిన దశలో వైద్య సేవలను పొందేందుకు తమ వంతు స హకారాన్ని అందిస్తున్నామన్నారు.






