calender_icon.png 29 December, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్‌కు సన్మానం

29-12-2025 09:30:49 PM

కాల్వ శ్రీరాంపూర్,(విజయక్రాంతి): మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ తాసీల్దార్  జగదీశ్వర్ రావు  ఆర్డీఓగా పదోన్నతి పొందిన శుభ సందర్భంగా వారికి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ కుమార్, వైస్ ఎంపీపీ శిరీష, సర్పంచ్ లు రాణి మోహన్, తీగల నాగరాజు, శ్రీదేవి, రాజు, మాజీ కోఆప్షన్ సభ్యులు మాజీ ఉప సర్పంచ్, నాయకులు పాల్గొన్నారు. సాయి, మాదాసు చంద్రు, మల్లేష్, క్రాంతి పాల్గొన్నారు.