24 June, 2026 | 2:30 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

రేషన్ షాప్ తనిఖీ చేసిన తహశీల్దార్ వాజిద్ అలీ

11-06-2025 11:49 PM

కోదాడ: సూర్యాపేట జిల్లా(Suryapet District) కోదాడ మండల పరిధిలో తొగర్రాయి గ్రామంలో రేషన్ షాప్ ను తహశీల్దార్ వాజిద్ అలీ(Tahsildar Wajid Ali) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మూడు నెలలు రేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్ఐ రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు.