17 April, 2026 | 11:23 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇరిగేషన్ శాఖ ఏఈ ఆత్మహత్య..

11-06-2025 11:47 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గార్ల మండల ఇరిగేషన్ శాఖ ఏఈ గా విధులు నిర్వహిస్తున్న దేవిలాల్(33) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని బయ్యారం ఎస్సై తిరుపతి(SI Tirupati) తెలిపారు. గార్లలో ఏఈ గా విధులు నిర్వహిస్తున్న దేవిలాల్ బయ్యారంలో అద్దె కుంటున్నాడని, మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా గమనించిన ఇంటి పక్కన ఉన్నవారు అతని తోలుత మహబూబాబాద్ ఆ తర్వాత పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ తరలిస్తుండగా బుధవారం మరణించాడని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని మిరియాల పెంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, అతని స్వస్థలం నల్గొండ జిల్లా అని, ఫిర్యాదు ఇంకా అందలేదని ఎస్సై తెలిపారు.