15 June, 2026 | 6:12 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

ప్రజా సమస్యలు పట్టించుకోండి

24-09-2024 12:00 AM

రాష్ట్రంలో ప్రజలు ఆనేక సమస్యలతో  సతమతవుతున్నారు. ప్రజల కోసం ఆలోచించే నాథుడే లేడు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. దీనిపై అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం దృష్టి పెట్టడం లేదు. వాళ్లకు ఎంతసేపు పరస్పర నిందలు, వ్యక్తిగత దూషణలు చేసుకోవడంతోనే సరిపోతున్నది. సీజనల్ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్, మందుల కొరత తీవ్రంగా ఉంటున్నది. దోమలు విజృంబిస్తున్న్నాయి. ప్రజలలో మలేరియా, దెంగ్యు, విష జ్వరాలు అధికమవుతున్నాయి. ఇకనైనా నేతలు వీటిపై దృష్టి పెట్టాలి.  

 శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్