17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పార్టీ అభివృద్ధి కోసం పని చేశారు

22-12-2025 09:42 PM

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ములకలపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వర్గీయ తాండ్ర నారాయణ రావు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేశారని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. తాండ్ర నారాయణరావు 18వ వర్ధంతిని సోమవారం ఆయన సొంత గ్రామమైన పొగళ్లపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తాండ్ర నారాయణ రావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.