తానూర్ కూరగాయల వారసంత తరలింపు
16-12-2025 07:10 PM
తానూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అధికారి ఆదేనుసారం నేడు మండల కేంద్రంలో ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. దీంతో ఎలాంటి ఆటంకం కలగకుండా వారసంతాను ధర్మబాద్ రోడ్ సమీపంలో తరలించారు. ఈ విషయాన్ని గమనించి వ్యాపారస్తులు కొనుగోలు దారులు సహకరించాలని ఎంపిడిఓ శ్రీధర్ కోరారు.






