8 April, 2026 | 4:46 AM

మీర్ ఫిరసత్ అలీ బక్రిని సత్కరించిన తరుణ్ చుగ్

17-02-2026 07:24 PM

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ - 2026 రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ జరిగింది. ఈ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ ప్రసంగించి, అనంతరం బిజెపి తెలంగాణ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్ ఫిరసత్ అలీ బక్రిని సత్కరించారు.