8 August, 2026 | 9:47 AM

డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు నిరసన!

08-08-2026 08:55 AM

యు.ఎస్.పి.సి బాధ్యులు సంతోష్ కుమార్ గుప్తా.!!

శివంపేట: తకేంద్రంలో యు ఎస్ పి సి పిలుపుమేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శివంపేటలో మరియు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పిఆర్సి ప్రకటించాలని పెండింగ్ లో ఉన్న ఆరు డి ఎ  బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యు.ఎస్.పి.సి బాధ్యులు వర గంటి సంతోష్ కుమార్ గుప్తా, శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు బాలచంద్రం ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.