calender_icon.png 4 June, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

02-06-2025 12:12:29 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా(Telangana Formation Day celebrations) పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో అమరవీల స్థూపానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మెన్ నేరేళ్ల శారద. నివాళులర్పించి, అనంతరం జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.  అనంతరం కునారం వ్యవసాయ క్షేత్రంలో తయారు చేసిన వారి వంగడాలను  పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, కలెక్టర్ శ్రీ హర్ష లతో కలిసి  రైతులకు పంపిణీ చేశారు.