పసిడి ప్రియులకు గుడ్న్యూస్..తగ్గిన రేట్లు!
28-09-2026 | 11:42am
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం(Gold), వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 తగ్గి రూ.1,50,170కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల(Carrots) పసిడి రూ.2,300 తగ్గి రూ.1,37,650గా నమోదైంది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,45,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. ధరలకు 3 శాతం జీఎస్టీ అదనం.