18 April, 2026 | 1:40 AM

మూడు రోజులు ఉష్ణోగ్రతలు డౌన్

15-05-2025 01:14 AM

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలంగాణవ్యాప్తంగా శుక్ర, శని, ఆదివారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని గురువారం హైదరాబాద్ వా తావరణశాఖ తెలిపింది. ఈ మూడు రోజులు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 - 3 డిగ్రీల మేర తగ్గవచ్చని, అలాగే ఈ నెల 19న రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.