10 June, 2026 | 4:10 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

బోడమంచతండాలో ఉద్రిక్తత

24-12-2025 12:48 PM

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా( Mahabubabad district) కేసముద్రం మండలం బోడమంచ తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తండా వాసులు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. బోడమంచతండాలో నిన్న జరిగిన హత్యకు ప్రతీకారంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. తండా వాసులు అనుమానితుడు ఆర్ఎంపీ డాక్టర్ బైక్, షాపు దగ్ధం చేశారు. మరో అనుమానితుడి ఇంటిని ధ్వంసం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తండా వాసులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బోడమంచతండాలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. తండా వాసి భూక్యా వీరన్న(45) నిన్న అనుమానాస్పదంగా మృతిచెందాడు.