10 June, 2026 | 3:14 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

చిన్నారుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

24-12-2025 12:37 PM

హైదరాబాద్: అంత రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠాను(Child trafficking gang arrested) సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్  నుంచి చిన్నారులను తీసుకువచ్చి హైదరాబాద్, మంచిర్యాలలో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితులు ఉన్నట్లు గుర్తించారు. సృష్టి కేసులో బెయిల్ పై వచ్చి చిన్నారులను విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. చిన్నారికి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.