calender_icon.png 10 May, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటితో ముగియనున్న టెన్త్ పరీక్షలు

02-04-2025 01:02:23 AM

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో బుధవారంతో పదో తరగతి ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి. బుధవారం సాంఘీక శాస్త్రం పరీక్ష జరగనుంది. ఈనెల 4వ తేదీన జరగనున్న కాంపోజిట్ కోర్సు పరీక్షలతో టెన్త్ పరీక్షలు పూ ర్తిగా ముగియనున్నాయి. ఏప్రిల్ చి వరి వారంలో ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.